Plan చేయడం
try Again
Tip1:hello
Lesson 100
Plan చేయడం
'నేను ఒక నెల పర్వతాలలో గడపబోతున్నాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I am going to spend a month in the mountains.
I go to spend a month in the mountains.
I am go to spend a month in the mountains.
I will going to spend a month in the mountains.
'రేపు బహుశా వర్షం పడబోతోంది.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
It's raining tomorrow.
It will rain tomorrow.
It is probably going to rain tomorrow.
It will probably raining tomorrow.
'మనం ఈ రాత్రి పిక్నిక్ కి వెళ్తున్నాము.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
We going to picnic tonight.
We will going for a picnic tonight.
We go for a picnic tonight.
We are going for a picnic tonight.
'నేను నిన్ను మళ్ళీ కలవబోవట్లేదు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I am not going to meet you again.
I am going to meet you again.
I am not go to meet you again.
I will not going to meet you again.
'మనము రేపు లెక్చర్ తరువాత కాఫీ తాగుదాము.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
We go to have coffee after the lecture, tomorrow.
We going to have coffee after the lecture, tomorrow.
We will having coffee after the lecture, tomorrow.
We will have coffee after the lecture, tomorrow.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
We are ______
going to
go to
goes to
will go to
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
My sister ______
will going to
going to
is going to
are going to
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
We ______
come
will coming
are coming
are come
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
We ______
will see
do see
seeing
are see
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I ______
going to
am going to
will going to
will go to
నేను ఇక్కడే ఉంటాను.
నేను రేపు బయల్దేరబోతున్నాను.
మనము తొందరగా వస్తాము.
వారు రాత్రి భోజనానికి బయటకి వెళ్తారు.
నేను రేపు ఒక పుస్తకం కొనబోతున్నాను.
    • going to
    • a book
    • will go
    • tomorrow
    • buy
    • I am
    ఆమె సమావేశానికి హాజరు కాబోవట్లేదు.
    • the meeting
    • not going to
    • she is
    • will going to
    • attend
    • she will
    మనం రేపు షాపింగ్ కి వెళ్తాం.
    • yesterday
    • shopping
    • will go
    • tomorrow
    • going to
    • we
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం