Plans గురించి సంభాషణలు
try Again
Tip1:hello
Lesson 105
Plans గురించి సంభాషణలు
చిట్కా
నేను స్కూల్ కి వెళ్ళను = I will not go to school
భవిష్య కాలం లో 'will' యొక్క ఉపయోగం : వాగ్దానాలు లేదా వెంటనే తీసుకున్న నిర్ణయాల గురించి ఉపయోగిస్తారు
=
చిట్కా
Look at the clouds, looks like it is going to rain = మేఘాలను చూడు, వర్షం పడబోయేలా ఉంది
'Intentions' (ఉద్దేశాలు) మరియు 'predictions' (అంచనాల) కోసం 'going to' ఉపయోగిస్తారు.
=
చిట్కా
I am traveling to Mumbai this Saturday = నేను ఈ శనివారం ముంబాయికి వెళ్తున్నాను
Present Continuous యొక్క ఉపయోగం ఏదైనా 'specific' సమయం ఇచ్చినప్పుడు అవుతుంది.
=
Eg: నేను రేపు వస్తున్నాను = I am coming tomorrow

ఇది భవిష్యతు (tomorrow - రేపు) గురించి మాట్లాడుతున్నాము. అందుకే క్రియతో 'ing' వస్తుంది.
'వారు ఒక హోటల్ లో ఉండబోతున్నారు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
They will going to stay in a hotel
They are going to stay in a hotel
They are go to stay in a hotel
They go to stay in a hotel
'నేను వచ్చే వారం ఇంటికి వస్తున్నాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I am coming home next week
I going to come home next week
I coming home next week
I am come home next week
'మేము ఈ రోజు రాత్రి పిజ్జా తినబోతున్నాం' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
We are coming to eat pizza tonight
We eat pizza tonight
We go to eat pizza tonight
We are going to eat pizza tonight
'రేపు నువ్వు షాపింగ్ కి వెళ్తున్నావా?' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
Are you go shopping tomorrow?
Will you are go shopping tomorrow?
Are you going shopping tomorrow?
Do you going shopping tomorrow?
'నేను రోజంతా చదవబోతున్నాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
I am going to study all day
I go to study all day
I will going to study all day
I goes to study all day
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Mohan ______
is go to be
is going to be
is will be
is going to
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
It is ______
rain
rained
going to rain
going to raining
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
What ______
will you doing
is you doing
can you doing
are you doing
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Neha ______
will going to
will go to
is going to
is go to
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
I ______
will going to
am going to
go to
am go to
నేను నేహ ని పిలవబోతున్నాను .
మనం ఇవాళ తొందరగా నిద్రపోబోతున్నాము
వారు నన్ను పరామర్శించబోతున్నారు
నేను అతనికి నిజం చెప్పబోవట్లేదు
    • the truth
    • tell
    • I am not
    • him
    • go to
    • going to
    మీటింగ్ పది గంటలకు మొదలు కాబోతోంది.
    • is
    • start
    • will going to
    • the meeting
    • going to
    • at ten o'clock
    మనం ఈ రాత్రి ముంబాయి వెళ్తున్నాం.
    • for Mumbai
    • we can
    • we are
    • will
    • tonight
    • leaving
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం