Sentence & Question structure : ఆంగ్లం లో వాక్యాలు మరియు ప్రశ్న నిర్మాణం నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 14
Sentence & Question structure : ఆంగ్లం లో వాక్యాలు మరియు ప్రశ్న నిర్మాణం నేర్చుకోండి
చిట్కా
I am . = నేను .
ఆంగ్లంలో, \'సహాయక క్రియ\' (AM = ఉన్నాను) \'object\' () కి ముందు వస్తుంది.
=
చిట్కా
My name is . = నా పేరు .
ఆంగ్లంలో, \'సహాయ క్రియ\' (AM = ఉన్నాను) \'subject\' (my name) తరువాత వస్తుంది.
=
చిట్కా
I speak . = నేను మాట్లాడతాను.
ఆంగ్లంలో, 'verb' (క్రియ) (speak), \'subject\' (I) తరువాత, మరియు \'object\' () కు ముందు వస్తుంది.
=
Subject = I
Verb = speak
Object =
నేను .
    • is
    • am
    • I
    • are
    నేను మాట్లాడతాను.
    • is
    • speak
    • I
    • am
    నా పేరు .
    • is
    • I
    • my
    • name
    మీ పేరు .
    • is
    • am
    • your
    • name
    ఆమె నుండి (వచ్చింది).
    • is
    • from
    • she
    • does
    • belongs
    నేను ఒక గురువు ని.
    • am
    • teacher
    • I
    • a
    • the
    • is
    చిట్కా
    Are you ? = మీరు నా?
    అవును/కాదు లో జవాబు చెప్పగలిగే ప్రశ్నలు 'is/am/are/do/does/have/has' మొదలగు వాటితో మొదలవుతాయి.

    ఏ ప్రశ్నలలో అయితే క్రియ (verb) ఉండదో, వాటిని, 'is/am/are' లతో మొదలు పెట్టాలి.
    =
    చిట్కా
    Is she from ? = తను నుండి వచ్చిందా?
    అవును/కాదు లో జవాబు చెప్పగలిగే ప్రశ్నలు 'is/am/are/do/does/have/has' మొదలగు వాటితో మొదలవుతాయి.

    ఏ ప్రశ్నలలో అయితే క్రియ (verb) ఉండదో, వాటిని, 'is/am/are' లతో మొదలు పెట్టాలి.
    Am I from ? = నేను నుండి వచ్చానా?
    చిట్కా
    Does he speak English? = తను ఆంగ్లము మాట్లాడుతాడా?
    అవును/కాదు అని జవాబు చెప్పగలిగే ప్రశ్నలు 'is/am/are/do/does/have/has' మొదలగు వాటితో మొదలవుతాయి.

    ఏ ప్రశ్నలలో అయితే ఏదైనా పని జరుగుతుందో లేదా క్రియ ఉందో(మాట్లాడడం,తినడం లాగా), అవి, 'do/does' లతో మొదలవుతాయి.
    Do they dance? = వాళ్ళు నృత్యం చేస్తారా?
    వాళ్ళు నుండి వచ్చారా?
    • are
    • from
    • they
    • ?
    • do
    మీరు మాట్లాడుతారా?
    • are
    • do
    • speak
    • you
    • ?
    మీరు ఒక విద్యార్థా?
    • is
    • student
    • are
    • you
    • a
    • ?
    ఆమె ఆపిల్స్ తింటుందా?
    • does
    • eat
    • apples
    • she
    • ?
    • do
    వాళ్ళు ఆంగ్లము మాట్లాడుతారా?
    • does
    • they
    • speak
    • English
    • ?
    • do
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం