Uses of May/Might/Could
try Again
Tip1:hello
Lesson 169
Uses of May/Might/Could
చిట్కా
The police may arrive at any moment = పోలీసులు ఏ క్షణంలో అయినా రావొచ్చు.
'May', దాదాపు జరగటం నిశ్చయమైన / జరగటానికి ఎక్కువగా అవకాశమున్న సంభావ్యతను వ్యక్తపరుస్తుంది.
She may be at work today = ఆమె బహుశా ఈ రోజు పని దగ్గర ఉండవచ్చు.
వాక్యంలో క్రియ(arrive) ఉంటే, కేవలం 'may' వాడుతాము, వేరే ఏ క్రియ లేకపోతే, 'may be' వాడుతాము.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
It ______
be might
might
might be
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
You ought to buy now; the prices ______
are
may will
may
may be
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
She ______
may be
may
is may be
be may
'అతను బహుశా తన ఆఫీసులో ఉండకపోవచ్చు.' का अंग्रेज़ी में अनुवाद चुनिए;
He may don't be in his office.
He may be not in his office.
He should not be in his office.
He may not be in his office.
చిట్కా
I may be at home in the evening = నేను బహుశా సాయంత్రం ఇంటి దగ్గర ఉండవచ్చు
I may have been outside Delhi that time = నేను ఆ సమయంలో బహుశా ఢిల్లీకి బయట ఉండి ఉండవచ్చు.
May be -> May have been (past)
చిట్కా
I may go = నేను బహుశా వెళ్ళవచ్చు
I may have gone = నేను బహుశా వెళ్లి ఉండవచ్చు.
May + verb -> May have + past participle (past)
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
They ______
may be
may
may been
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
She ______
may have
may be
have may
చిట్కా
I might see you tomorrow = నేను బహుశా నిన్ను రేపు చూడవచ్చు.
'Might', అనిశ్చితి లేదా తక్కువ సంభావ్యత ను సూచిస్తుంది.
జరగచ్చు, కాని పక్కా కాదు.
I am not sure, but she might be angry = నాకు ఖచ్చితంగా తెలియదు, కాని ఆమె కోపంగా ఉండొచ్చు.
వాక్యంలో క్రియ(see) ఉంటే, కేవలం 'might' వాడుతాము, వేరే ఏ క్రియ లేకపోతే, 'might be' వాడుతాము.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I ______
might have been
might
might be
may be
'నువ్వు ఒక లాటరీ టికెట్ కొనుంటే, నువ్వు ఒక కారు గెలవచ్చు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
If you have bought a lottery ticket, you might have won a car.
If you have bought a lottery ticket, you might be win a car.
If you have bought a lottery ticket, you are win a car.
If you have bought a lottery ticket, you might win a car.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
He ______
might
might is
may be
might be
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I'm not sure, he ______
might is
might
mite
చిట్కా
You could be in a difficult situation if you are not careful. = నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, నువ్వు క్లిష్ట పరిస్థితిలో పడొచ్చు.
'Could' తో, ఏదైనా అసలు జరగవచ్చో లేదో తెలుస్తుంది.
=
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
______
Might
Could
Could be
Might be
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
He ______
could be
could
should be
may be
'వాళ్ళు ఏ సమయంలో అయినా రావొచ్చు.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.;
They may be arrive any time
They could be arrive any time
They could arrive any time
They could have been arrive any time
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
______
May
May be
Could
ఆమె సోమవారం రాలేకపోయిందా?
    • she
    • Monday?
    • May
    • come
    • Couldn't
    • on
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం