Second/Unreal conditional
try Again
Tip1:hello
Lesson 181
Second/Unreal conditional
చిట్కా
If I did not have so much work, I would go out tonight = నాకు ఇంత పని ఉండకపోయుంటే, (నేను) రాత్రికి బయటకి వెళ్తాను.
ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరిగే అవకాశం లేదు కాబట్టి'second/unreal conditionals' ని వాడతారు .
=
నాకు చాలా పని ఉంది అని చెబుతున్నారు, కాబట్టి ’పని లేకుండా' ఉండటానికి అవకాశం లేదు.
సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
If Neha ______
knew
know
would know
known
చిట్కా
If he wasn't so angry, I would talk to him = అతను అంత కోపంగా ఉండకపోతే, నేను అతనితో మాట్లాడతాను.
వర్తమాన కాలంలో కాని లెదా భూతకాలంలో కాని అవాస్తవమైన సంఘటనల గురించి చెప్పడానికి కూడా 'second/unreal conditionals' వాడతారు.
=
అతను కోపంగా ఉన్నాడు కాబట్టి ’ కోపంగా లేకపోవడం’ అనే పరిస్థితి అవాస్తవం.
'ఇంత చలిగా లేకపోయి ఉంటే, నేను అడవిలో నడకకు వెళ్ళే వాడిని.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
If it wasn't/weren't so cold, I would go for a walk in the woods
If it wasn't/weren't so cold, I could go for a walk in the woods
If it didn't so cold, I would go for a walk in the woods
If it wasn't/weren't so cold, I will go for a walk in the woods
'ఇక్కడ పిల్లలు ఆడుకుంటు ఉండినట్లైతే, ఇంత శాంతంగా ఉండేది కాదు' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి ;
If the kids were playing here, it wouldn't be so quite.
If the kids were playing here, it hadn't be so quiet.
If the kids are playing here, it wouldn't be so quiet.
If the kids were playing here, it wouldn't be so quiet.
'విద్యార్థులు చుదువుతున్నట్లైతే చాలా శాంతంగా ఉండేది ' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
If the students were studying, it would so quiet
If the students was studying, it would be so quiet
If the students were studying, it could be so quiet
If the students were studying, it would be so quiet
'ఒక వేళ వర్షం పడకపోతే మనం బయటికి వెళ్దాము' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
We will go out, in case it doesn't rains.
We will go out, in case it doesn't rain
We had go out, in case it doesn't rain
We will go out, in case it don't rain
సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
We would buy some books, if we ______
have
had
has
did
' నా దగ్గర క్రొత్త బట్టలు ఉండి ఉంటే, నేను పార్టీకి వేసుకోనేదానిని.' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
If I had new clothes, I would wear them to the party
If I had new clothes, I would worn them to the party
If I had new cloth, I would wear to the party
If I have new clothes, I would wear to the party
'మన దగ్గర కంప్యూటర్ ఉండి ఉంటే ఇది ఇంకా త్వరగా చేసి ఉండేవాళ్లం' సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
If we have a computer, we could do this more quickly
If we had a computer, we would do this more quickly
If we had a computer, we could have done this more quickly
If we had a computer, we could do this most quickly
సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
I ______
would called
am call
would call
సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
If I ______
did not have
do not have
did not had
did not has
సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండీ
If Rama had a map in the car, she ______
would not get lossed
would not get loss
would not get lose
would not get lost
వారు కోన్ని ఫోటోలు తీసుకోనేవారు, వారి దగ్గర కెమేరా ఉండి ఉంటే.
    • a camera
    • taken
    • if they had
    • They would have
    • some pictures,
    • if they have
    మేము ఇవాళ మధ్యాహ్నం టెన్నిస్ ఆడి ఉండేవాళ్ళం, కోర్టు అంత తడిగా లేకపోయ్యుంటే.
    • if the court was
    • played tennis
    • not so wet.
    • this afternoon,
    • We would have
    • we can
    నేను మీరయ్యుంటే, నేను ఆ కారు కోనే వాడిని.
    • that car
    • If
    • I would have
    • I were
    • bought
    • you
    నేను మ్యాచ్ గెలిచి ఉండి ఉంటే, మా అమ్మ సంతోషంగా ఉంటుంది.
    మనం ఆడదాం, తన నాన్నగారు రాక పోతే
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం