Interview లో మాట్లాడడం తెలుసుకోండి
try Again
Tip1:hello
Lesson 182
Interview లో మాట్లాడడం తెలుసుకోండి
డైలాగ్ వినండి
Question 1: Tell me something about yourself
మీ గురించి నాకు కాస్త చెప్పండి


I am a very hard working and dedicated person. I have a lot of experience in sales and marketing. My educational background is very strong. I was always good at academics. My interest areas include sales, marketing, and customer support.
నేను చాలా కష్టపడే తత్వం గల, పని పట్ల అంకితభావం గల వాడను. నాకు సేల్స్ మరియు మార్కేటింగ్ లో చాలా అనుభవం ఉంది. నా విద్యా నేపథ్యం చాలా బలంగా ఉంది. నేను చదువులో ఎప్పుడూ ముందుండే వాడిని. నాకు ఆసక్తిని కలిగించే అంశాలు, సేల్స్, మార్కేటింగ్, మరియు కస్టమర్ సపోర్టు .


Great!
మంచిది!


చిట్కా
Tell me something about yourself = మీ గురించి నాకు కాస్త చెప్పండి
ఈ ప్రశ్న అడిగినప్పుడు మీరు మీ CV లో ఉన్నది కాకుండా ఏదైనా కోత్తగా చెప్పండి. సాధారణంగా ఇలాంటి ప్ర్రశ్న అడిగినప్పుడు మీరు మళ్ళి మీ పేరుని చెప్పవలసిన అవసరంలేదు. ఈ ఉద్యోగానికి మీకున్న యోగ్యతను తేలియజేయడానికి ప్రయత్నించండి.
=
'Myself Pankaj' అనేది పేరుని తెలిపేందుకు సరైన పద్ధతా?
Yes
No
సరైన పదంతో మిస్సైన పదాన్ని పూరించండి
I ______
am have a lot of
have a lot of
have very much
having a lot of
'నాకు నైపుణ్యం గల అంశాలలో సేల్స్ మరియు మార్కేటింగ్ ఉన్నాయి.' దీని ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి;
My areas of expertise include sales and marketing
My areas of expertise includes sales and marketing
My areas of expertise are include sales and marketing
My areas of expertise including sales and marketing
వ్రాయడం అంటే నాకు చాలా మక్కువ
    • am
    • very
    • I
    • about
    • writing
    • passionate
    నాకు కస్టమర్ సపోర్టు లో 3 ఏళ్లు పని చేసిన అనుభవం ఉంది.
    • in
    • 3 years
    • of
    • experience
    • customer support
    • I have
    నేను ముంబాయి నుంచి (వచ్చాను), కాని ఢిల్లిలో నివశిస్తూ ఉన్నాను.
    • I am
    • living in
    • from Mumbai,
    • I have been
    • Delhi
    • but
    డైలాగ్ వినండి
    Tell me something about yourself
    మీ గురించి కొంచెం చెప్పండి


    I am originally from Punjab but have been living in Delhi since 2001. I am very passionate about banking. I have several years of experience in banking and insurance. I am very dedicated and loyal.
    నేను పంజాబ్ కి చెందినవాడిని, కాని 2001 నుంచి ఢిల్లిలో నివశిస్తూ ఉన్నాను. నాకు బ్యాంకింగ్ పై మక్కువ ఉంది. బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ లో నాకు చాలా ఏళ్ల అనుభవం ఉంది. నేను నా పని పట్ల చాలా అంకిత భావంగల వాడిని మరియు విశ్వాసపాత్రుడను.


    డైలాగ్ వినండి
    Why do you want this job?
    మీకు ఈ ఉద్యోగం ఎందుకు కావాలి?


    I am really passionate about the education sector. I really like what your company is doing in this sector. I always wanted to work for a growing company like yours. I feel, I will be able to learn a lot.
    నాకు విద్యా రంగం పై చాలా మక్కువ ఉంది. నాకు ఈ రంగంలో మీ కంపేనీ చేసే పని చాలా బాగా నచ్చింది. మీ లాంటి పెరుగుతున్న సంస్థ తో నేను పని చేయ్యాలనుకుంటున్నాను. దీని వల్ల, నేను మరేన్నో నేర్చుకోగలను అని నా అభిప్రాయం.


    'నేను ఇక్కడ మరేన్నో నేర్చుకోగలను అని నాకు అనిపిస్తోంది
    ' దీని సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి
    ;
    I feel I will be able to learn a lot here
    I am feel I will be able to learn a lot here
    I feel I am able to learn a lot here
    I am feeling I will be able to learn a lot here
    సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండి
    I am ______
    really passionate
    really passionate about
    really passionate in
    really passionate at
    మీరు రియల్ ఎస్టేట్ రంగం లో చేస్తున్నది నాకు బాగా నచ్చింది
    • what you
    • doing
    • real estate sector
    • in the
    • I like
    • are
    నేను ఎప్పుడూ MNC కి పని చేయ్యలనే అనుకున్నాను
    • wanted
    • I always
    • to worked
    • to work
    • for
    • an MNC
    సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండి
    I ______
    am always want to work
    always wanted to work
    always wanted to worked
    always wanted to be work
    డైలాగ్ వినండి
    Why should we hire you?
    మేము మీమ్మల్ని ఎందుకు (ఉద్యోగంలోకి) తీసుకోవాలి?


    I feel my expertise in the area of sales makes me a great fit for your organization. Also, I am really passionate about the IT sector. I also feel I will be a great fit in your company's culture. I have also led sales teams before so I will be a good fit for the position of a sales manager.
    నాకు సేల్స్ రంగం లో చాలా నైపుణం ఉంది అందుకే నేను మీ సంస్థ లో సరిగ్గ సరిపోతాను అనుకుంటున్నా. అదికాక, నాకు ఐటి రంగం అంటే చాలా మక్కువ. అందుకే మీ కంపేని కట్టుబాట్లకు నెను సరిపోతాను అనుకుంతున్నాను. నేను ఇంతకు ముందు చాలా సేల్స్ టిమ్స్ ని లీడ్ చేశాను అందుకే మీ కంపేనిలో సేల్స్ మేనేజర్ గా సరిగ్గ సరిపోతాను.


    'నా నైపుణ్యత మీ కంపేనికి నన్ను సరిగ్గా తగిన వాడిని చేస్తుంది' దీని సరైన ఇంగ్లీష అనువాదం ఎంచుకోండి ;
    My expertise makes me a great fit for your organization
    My expertise is make me a great fit for your organization
    My expertise makes me a great fit on your organization
    My expertise makes I am a great fit for your organization
    సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండి
    I ______
    am manage
    did managed
    have managed
    have been managed
    సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండి
    I am ______
    great fit
    a great fit
    సరైన పదాన్ని ఎంచుకోని మిస్సైన పదాన్ని పూరించండి
    I ______
    am leading
    leaded
    have led
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం