లెక్కించడం - పెద్ద సంఖ్యలు - నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 20
లెక్కించడం - పెద్ద సంఖ్యలు - నేర్చుకోండి
'1–10 తిరిగి చెప్పండి'
1(ఒకటి) One
2 (రెండు) Two
3 (మూడు) Three
4(నాలుగు) Four
5 (ఐదు) Five
6 (ఆరు) Six
7 (ఏడు) Seven
8 (ఎనిమిది) Eight
9 (తొమ్మిది) Nine
10 (పది) Ten
చిట్కా
=
మనము 'there is' మరియు 'there are', ఏదైనా /ఏవైనా ఉంది/ఉన్నాయి అని చెప్పడానికి ఉపయోగించాలీ
There is one table in the classroom = తరగతి గదిలో ఒక బల్ల ఉంది
There are three chairs in the classroom = తరగతి గదిలో మూడు కుర్చీలు ఉన్నాయి
There are twenty people at the bus stop = బస్ స్టాప్ లో ఇరవై మంది ఉన్నారు.
=
There are=(అక్కడ) ఉన్నాయి
eleven=పదకొండు
ఆడియో వినండి, తెలుగులో సరైన అనువాదం ఎంచుకోండి 'Eleven' ;
ఒక
ఇరవై ఒకటి
పదకొండు
పన్నెండు
ఆంగ్లంలోకి అనువదించండి.
పదకొండు సంచులు
There are=(అక్కడ) ఉన్నాయి
twelve=పన్నెండు
ఆడియో విని, తెలుగులో సరైన అనువాదాన్ని ఎంచుకోండి. 'Twelve cars' ;
పన్నెండు కార్లు
ఇరవై రెండు కార్లు
పదకొండు కార్లు
పదమూడు కార్లు
There are=(అక్కడ) ఉన్నాయి
thirteen=పదమూడు
'Eleven + two' ఎన్ని అవుతాయి? (సరైన ఎంపికను ఎంచుకోండి);
Thirteen
Twelve
Ten
Nine
'Nine + Three' ఎన్ని అవుతాయి? (సరైన ఎంపికను ఎంచుకోండి);
Thirteen
Twelve
Ten
Nine
నాకు పదమూడు మంది సోదరులు ఉన్నారు.
    • have
    • I
    • thirteen
    • brothers
    1 (one) 11 (eleven)
    2 (two) 12 (twelve)
    3 (three) 13 (thirteen) → స్పెల్లింగ్ మీద ధ్యాస ఉంచండి
    4 (four) 14 (fourteen)
    5 (five) 15 (fifteen) → స్పెల్లింగ్ మీద ధ్యాస ఉంచండి
    6 (six) 16 (sixteen)
    7 (seven) 17 (seventeen)
    8 (eight) 18 (eighteen) → స్పెల్లింగ్ మీద ధ్యాస ఉంచండి
    9 (nine) 19 (nineteen)
    10 (ten) 20 (twenty)
    '13 + 1' ఎన్ని అవుతాయి? (సరైన ఎంపికను ఎంచుకోండి);
    Thirteen
    Twelve
    Fourteen
    Nine
    పదిహేను సంచులు ఉన్నాయి.
    • bags
    • are
    • there
    • fifteen
    • bag
    • is
    '14 + 2' ఎన్ని? (సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    Thirteen
    Twelve
    Sixteen
    Fifteen
    డైలాగ్ వినండి
    : How many cars are there at the airport?
    : విమానాశ్రయం లో ఎన్ని కార్లు ఉన్నాయి?


    : There are fifteen cars at the airport.
    : విమానాశ్రయం లో 15 కార్లు ఉన్నాయి.


    సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. '17' ;
    Sixteen
    Twelve
    Seventeen
    Fifteen
    చిట్కా
    =
    నమూనా గమనించండి

    6 = Six
    16 = Sixteen
    7 = Seven
    17 = Seventeen
    9 = Nine
    19 = Nineteen
    =
    చిట్కా
    =
    ఈ అక్షరక్రమాన్ని గమనించండి

    3 = Three
    13 = Thirteen, threeteen కాదు
    5 = Five
    15 = Fifteen, fiveteen కాదు
    8 = Eight
    18 = Eighteen, 'eightteen కాదు'
    =
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    There are ______
    threeteen
    one
    thirteen
    సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. '19' ;
    Sixteen
    Nineteen
    Seventeen
    Fifteen
    I have=నా దగ్గర ఉన్నాయి
    twenty=20
    I have=నేను కలిగి ఉన్నాను
    twenty one=21
    చిట్కా
    =
    22 = Twenty two

    20 = Twenty (20)
    2 = Two (2)
    =
    1 (one) 10
    2 (two) 20 (twenty) → స్పెల్లింగ్ మీద ధ్యాస ఉంచండి
    3 (three) 30 (thirty) → స్పెల్లింగ్ మీద ధ్యాస ఉంచండి
    4 (four) 40 (forty) → స్పెల్లింగ్ మీద ధ్యాస ఉంచండి
    5 (five) 50 (fifty) → స్పెల్లింగ్ మీద ధ్యాస ఉంచండి
    6 (six) 60 (sixty)
    7 (seven) 70 (seventy)
    8 (eight) 80 (eighty)
    9 (nine) 90 (ninety)
    1 (one) 21 (twenty one)
    2 (two) 32 (thirty two)
    3 (three) 43 (forty three) → స్పెల్లింగ్ మీద ధ్యాస ఉంచండి
    4 (four) 54 (fifty four) → స్పెల్లింగ్ మీద ధ్యాస ఉంచండి
    5 (five) 65 (sixty five)
    6 (six) 76 (seventy six)
    7 (seven) 87 (eighty seven)
    8 (eight) 98 (ninety eight)
    9 (nine) 99 (ninety nine)
    10 (ten) 100 (one hundred)
    చిట్కా
    =
    45 = Forty five

    40 = Forty (40)
    5 = Five (5)
    =
    సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. '28' ;
    Eight
    Twenty eight
    Twenty
    Thirty eight
    సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. '94' ;
    Forty nine
    Ninety nine
    Forty four
    Ninety four
    'ఎనభై ఐదు' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    Fifty eight
    Eighty
    Five
    Eighty five
    'నలభై రెండు' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి);
    Twenty four
    Fifty two
    Forty two
    Forty four
    భారతదేశం లో 68 విమానాశ్రయాలు ఉన్నాయి.
    • there are
    • eight
    • sixty
    • airports
    • India
    • in
    సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. '99' ;
    Nineteen
    Ninety nine
    Ninety
    Nine
    సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. '36' ;
    Thirty seven
    Thirty five
    Thirty
    Thirty six
    సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. '68' ;
    Sixty eight
    Eighty six
    Sixty nine
    Eighty seven
    సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. '84' ;
    Twenty four
    Forty eight
    Eighty four
    Forty four
    సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. '79' ;
    Ninety seven
    Seventeen nine
    Sixty nine
    Seventy nine
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం