Comparative Adjectives - Practice
try Again
Tip1:hello
Lesson 238
Comparative Adjectives - Practice
చిట్కా
Taller than = కంటే పొడుగ్గా
Adjective: Tall
Comparative Adjective = taller + than
Not as tall as = అంత పొడుగు కాదు
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
My brother is tall. My sister is ______
taller
tall
not as tall
as tall as
జాబితా' నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
The music was loud at the party. The music at my friend's place was ______
as loud as
louder
loudly
loudest
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
Her voice is sweet but ______
not sweeter
not sweet
sweetly
not as sweet as
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
Zoya is clever. Ali is ______
less clever than
clever
less clever
cleverest
చిట్కా
=
ఒకే రకమైన/ సమానమైన వస్తువులకు, మనం as + adjective/adverb + as ని ఉపయోగిస్తాము.
ఇలా: 'As tall as'
'As loud as'
'As clever as'
=
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
Dev is ______
faster
fast
as fast as
as fast
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
She speaks ______
as sweet
as sweetly as
sweetly
sweeter
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
Jaipur is ______
not cold
colder
not as cold as
not as colder as
చిట్కా
=
నామవాచకముల మధ్య పోలికను చూపించడానికి
'as much + uncountable nouns + as'
'as many + countable nouns + as'
లను వాడుతాము.
=
ఇలా: Borrow as much money as you can!
Try to invite as many people as possible.
'నేను ఎన్ని దుకాణములకు వెల్లగలనో, అన్నింటికి వెళ్లాను.' ఆంగ్లములోకి అనువదించండి;
I went to as much shops as I could
I went to as many shops as I could
I will go to as many shops as I can
I went to as more shops as I could
'నేను ఎంత టీ తేగలనో, అంత తెచ్చాను.' ఆంగ్లములోకి అనువదించండి;
I brought as much tea as I could
I brought as many tea as I could
I bought as much tea as I could
I brought as tea as I could
చిట్కా
=
'As much/As many' లను నామవాచకాలతో కూడా వాడవచ్చు; ఇలా: Drink as much milk as you can
=
జాబితా నుండి సరైన పదాల్ని ఎంచుకోండి
You won't get these strawberries anywhere. So, eat ______
as many as
many
much
as much
'మీకు ఎంత వీలైతే అంత ప్రయత్నించండి' ఆంగ్లములోకి అనువదించండి .
Try as many as you can
Try as much as you can
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం