Verbs: -ing forms vs. Infinitives
try Again
Tip1:hello
Lesson 239
Verbs: -ing forms vs. Infinitives
చిట్కా
=
రెండు క్రియలు ఒకదాని తరువాత ఒకటి వచ్చినప్పుడు, రెండవ క్రియ '-ing' రూపంలో, లేదా 'infinitive' రూపంలో రావచ్చు.
=
చాలా సార్లు, రెండవ క్రియ యొక్క '-ing form' వాడాలా లేక 'infinitive' ఉంచాలా అనేది, మొదటి క్రియ మీద ఆధారపడి ఉంటుంది.

ఈ క్రియల తర్వాత ఎప్పుడూ infinitive రూపమే వస్తుంది : agree, decide, plan, hope, refuse, aim, fail, beg

ఈ క్రియల తర్వాత ఎప్పుడూ -ing రూపం వస్తుంది : admit, avoid, give up, mention, involve.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
She agreed ______
to come
coming
to comes
come
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I can't resist ______
eating
to eat
eatings
to eats
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
They offered ______
helping
to help
helps
చిట్కా
I regret calling Geeta a thief = నేను గీతని దొంగ అన్నదానికి చింతిస్తున్నాను.

We regret to inform you that your application has been rejected.
= మేము మీ దరఖాస్తు తిరస్కరించబడిందని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాము.
కొన్ని క్రియల తర్వాత -ing లేదా infinitive - రెండు రూపాలను వాడవచ్చు. కానీ ఇక్కడ రెండిటి యొక్క అర్థాలు వేరుగా ఉంటాయని దృష్టిలో ఉంచుకోవాలి.

Regret + call-ing
'Regret + -ing form' ను ఎవరైనా చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నప్పుడు వాడుతాము.

Regret + to inform (infinitive)
Regret + infinitive ను ఏదైనా చెడు వార్తను చెప్పటానికి వాడుతాము.
చిట్కా
We don't allow people to talk in the library = మేము లైబ్రరీలో వ్యక్తులను మాట్లాడడానికి అనుమతించము.

వాక్యంలో object ఉంటే: Advise (సలహా ఇవ్వటం) / allow (అనుమతించటం)/ permit (అనుమతించటం) / forbid (నిషేధించడం) ల తర్వాత మనం infinitive వాడుతాము.
I don't allow talking in the library = నేను లైబ్రరీలో మాట్లాడడాన్ని అనుమతించను.
ఏ 'object' లేనప్పుడు మనం '-ing' ను వాడుతాము.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Nothing justifies ______
behaving
to behave
behaved
to behaved
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
We regret ______
to inform
informing
to informs
to informing
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I simply forgot ______
to tell
telling
to tells
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
The child tried ______
repairs
to repair
to repairs
to repaired
'నేను పరీక్షలకు చదవడాన్ని ద్వేషిస్తాను.' కి ఆంగ్ల అనువాదాన్ని ఎంచుకోండి.
I hate studying for exams.
I hate study for exams.
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I would love ______
to travels
to travel
to travelled
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Will you please be quiet, I'm trying ______
to listen
listening
to listens
listened
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
If I'm working at home I often stop ______
to watch
watching
to watchs
to watched
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Why don't we try ______
throwing
throws
throwed
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Will you please stop ______
to shout
shouting
to shouting
to shouts
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
I'll never forget ______
coming
to coming
comes
ఖాళీగా ఉన్న స్థానాన్ని సరైన పదంతో పూరించండి.
Oh no! I forgot ______
to go
going
go
to gone
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం