Shopping - వస్తువుల ఖరీదు తెలుసుకోవడం నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 46
Shopping - వస్తువుల ఖరీదు తెలుసుకోవడం నేర్చుకోండి
చిట్కా
How much milk? = ఎన్ని పాలు?
మనము చూసాం, 'how much' ఏదైనా వస్తువు కొలత గురించి అడగడానికి ఉపయోగిస్తాము.


How much is the milk for? or How much does the milk cost?
= ఈ పాలు ఎంత?
కానీ 'how much' ఏదైనా వస్తువు ధర అడగడానికి కూడా ఉపయోగిస్తాము.

How much is it? ఇది ఎంత?
'ఈ స్కర్ట్ ఎంత?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
How many is this skirt for?
How much is this skirt for?
How much does this skirt for?
How much are this skirt for?
డైలాగ్ వినండి
Hello! Can I help you?
నమస్తే, నేను మీకు సహాయం చేయగలనా?


Yes, How much is this skirt here?
అవును, ఇక్కడ ఉన్న ఈ స్కర్ట్ ఎంత?


It's for 2000.
ఇది రెండు వేల


Okay, thank you.
సరే, ధన్యవాదాలు.


You are welcome.
మీకు స్వాగతం.


డైలాగ్ వినండి 'ఈ బూట్లు ఎంత?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
How much is these shoes?
How many are these shoes?
How much are this shoes?
How much are these shoes?
ఆడియో విని, తెలుగు లోకి అనువదించండి 'How much are these oranges?' ;
ఎన్ని నారింజలు(కమలాలు) ఉన్నాయి?
ఈ నారింజలు ఎంత?
ఆ నారింజలు ఎంత?
ఈ నారింజ ఎంత?
'It's for Rupees 50' తెలుగు లోకి అనువదించండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
ఇది యాభై రూపాయలకి.
ఇవి యాభై ఉన్నాయి.
ఇవి యాభై సార్లు ఉన్నాయి.
ఇది యాభై రూపాయలది కాదు.
ఆ బూట్లు ఎంత?
    • How many
    • How much
    • are
    • is
    • those
    • shoes for?
    ఈ పాలు ఎంత?
    • is
    • how much
    • this
    • these
    • milk for?
    • are
    ఈ కప్పులు ఎంత?
    • are
    • these
    • those
    • how much
    • cups
    • this
    ఆ షర్టు ఎంత?
    • that
    • this
    • how much
    • is
    • shirt for?
    • these
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    How much ______
    is this
    are these
    is these
    are that
    డైలాగ్ వినండి
    Can I help you?
    నేను మీకు సహాయం చేయగలనా?


    Yes, how much are these cups for?
    అవును, ఈ కప్పులు ఎంత?


    600.
    600


    and that tea pot? How much is that?
    ఇంకా ఆ టీ కేటిల్? అది ఎంత?


    200.
    200


    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    How much ______
    is this
    is these
    is those
    are this
    ఆంగ్లంలోకి అనువదించండి.
    ఈ ఇల్లు ఎంత?
    'How much does this cost?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
    ఇది ఎంతవుతుంది?
    అది ఎంత?
    ఇది ఎంత ఉంది?
    అవి ఎంత?
    ఈ స్కర్ట్ 500 రూపాయలు.
    • these
    • this
    • skirt
    • is for
    • rupees 500
    • are
    ఆ కప్పులు 600 రూపాయలు.
    • cups
    • that
    • those
    • are for
    • rupees 600
    • this
    చిట్కా
    How much are these cups? = ఈ కప్పులు ఎంత?
    How much are these cups for? = ఈ కప్పులు ఎంత(కి)?
    రెండు వాక్యాలకు అర్ధం ఒక్కటే. మొదటి వాక్యము సంక్షిప్తంగా మరియు అనధికారంగా ఉంది, మీరు 'for' లేకుండా కూడా ధర అడగవచ్చు.
    Is there=ఉందా?
    any=ఏదైనా
    ఆంగ్లము లోకి అనువదించండి
    తగ్గింపు/రాయితీ
    ఏమైనా తగ్గింపు ఉందా?
    • there
    • is
    • discount
    • any
    • many
    • are
    వినండి
    Can I help you?
    నేను మీకు సహాయం చేయగలనా?


    Yes, I want a pen.
    అవును, నాకు ఒక పెన్ కావాలి.


    Blue or black?
    నీలమా లేదా నలుపా?


    How much is the black pen?
    నలుపు పెన్ ఎంత?


    5.
    5


    and how much is the blue pen?
    మరి ఆ నీలం పెన్ ఎంత?


    3.
    3


    Okay, Can I have the blue one?
    సరే, నేను ఆ నీలం పెన్ తీసుకోగలనా?


    Sure.
    తప్పకుండా.


    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం