Uncountable nouns : అగణనీయ నామవచాకాలను ఆంగ్లం లో సరైన ఉపయోగించడం నేర్చుకోండి
try Again
Tip1:hello
Lesson 47
Uncountable nouns : అగణనీయ నామవచాకాలను ఆంగ్లం లో సరైన ఉపయోగించడం నేర్చుకోండి


చిత్రాన్ని చూసి, సరైన వికల్పాన్ని ఎంచుకోండి.
Milk is good for health.
A milk is good for health.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
Can I have ______
a milk
few milk
some milk
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I drink ______
milk
milks
a milk
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I want ______
a
few
some
many
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I want some ______
waters
water
చిట్కా
=
Water not waters
Bread not breads
=
లెక్కించలేని వస్తువులకు బహువచనము ఉండదు.
చిట్కా
=
Water not A water
=
లెక్కించలేని వస్తువులకు ముందు 'a/an' రాదు.
'కప్పులో ఎన్ని పాలు ఉన్నాయి?' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి);
How many milk are there in the cup?
How much milk is there in the cup?
How much milk are there in the cup?
How much milks are there in the cup?
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
How much ______
sugar
sugars
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
How much ______
juice are
juice is
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
There isn't ______
many
much
చిట్కా
There are not many eggs = ఎక్కువ గుడ్లు లేవు
There isn't much milk = ఎక్కువ పాలు లేవు
లెక్కించలేని వస్తువులతో ఎల్లప్పుడూ 'much' వాడుతారు.
చిట్కా
There are a few eggs in the basket = బుట్టలో కొన్ని గుడ్లు ఉన్నాయి
There is some tea in the cup = కప్పులో కొంచెం టీ ఉంది
లెక్కించలేని వస్తువులతో ఎల్లప్పుడూ 'some' వాడుతారు 'few' కాదు.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
There ______
is some
is few
is a
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
There ______
aren't much
isn't much
isn't many
'డబ్బాలో కొంచెం పిండి ఉంది.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
There are some flour in the box.
There are few flour in the box.
There is some flour in the box.
There is few flour in the box.
'డబ్బాలో ఎక్కువ పిండి లేదు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
There aren't many flour in the box.
There isn't many flour in the box.
There aren't much flour in the box.
There isn't much flour in the box.
'గ్లాస్ లో ఎక్కువ పాలు లేవు.' ఈ పదానికి ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (1 ప్రత్యామ్నాయాన్నిఎంచుకోండి).;
There aren't much milk in the glass.
There isn't a much milk in the glass.
There isn't much milk in the glass.
There isn't many milk in the glass.
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Can I have ______
a
many
some
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I want ______
some
few
many
చిట్కా
ఒక బీర్ ఇవ్వండి = One beer please
Beer (బీర్), Pepsi (పెప్సీ) మొదలైన వాటికి గణనీయ మరియు అగణనీయ రూపాలు కూడా ఉపయోగిస్తాము.
మనము ఒక గ్లాస్ లేదా ఒక బాటిల్ బీర్ గురించి మాట్లాడినపుడు, వీటిని గణనీయ వస్తువులుగా పరిగణించవచ్చు.
కొంచెం బీర్ = Some beer
కానీ బీర్ పానీయం, అగణనీయం
చిట్కా
Some water = కొన్ని నీళ్ళు
Water (నీళ్ళు) అగణనీయం.
A glass of water = ఒక గ్లాస్ నీళ్ళు

A glass of water (ఒక నీళ్ళ గ్లాస్) గణనీయం.


చిత్రాన్ని చూసి, సరైన వికల్పాన్ని ఎంచుకోండి.
A glass of milk
A milk


చిత్రాన్ని చూసి, సరైన వికల్పాన్ని ఎంచుకోండి.
Some milk
A milk
చిట్కా
Some bread = కొంచెం బ్రెడ్
A loaf of bread = బ్రెడ్ మొత్తం ప్యాకెట్ ని లోఫ్ అంటారు

'Bread' అగణనీయం కాని 'a loaf of bread' గణనీయం.
'A carton of milk' A carton of milk countable ఆ లేదా uncountable ఆ?
Countable
Uncountable
=
!
వినండి
చిట్కా
తదుపరి పదం