Adverbs of manner - quickly, slowly, well, fast, etc.
try Again
Tip1:hello
Lesson 67
Adverbs of manner - quickly, slowly, well, fast, etc.
She=ఆమె
speaks=మాట్లాడుతుంది
చిట్కా
She speaks fluent English = ఆమె అనర్గళమైన (మంచి) ఆంగ్లం మాట్లాడుతుంది
'Fluent' ఒక విశేషణం (adjective) English (ఆంగ్లం -> noun) ని వర్ణిస్తుంది.
She speaks fluently = ఆమె అనర్గళంగా (మంచిగా) మాట్లాడుతుంది.
'Fluently' ఒక క్రియా విశేషణం(adverb), Speak (చెప్పడం -> verb) ని వర్ణిస్తుంది. ఏదైనా పని ఎలా జరుగుతుందో వివరించడానికి adverbs of manner ఉపయోగిస్తాము.

Fluent (adjective) -> Fluently (adverb).
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
She dances ______
beautiful
beautifully
ఆమె వేగంగా తింటుంది.
    • eat
    • eats
    • quick
    • quickly
    • she
    • is
    'అతను మెల్లగా నడుస్తాడు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    He walks slow.
    He walks slowly slowly.
    He walks slowly.
    He is walk slowly.
    చిట్కా
    =
    కొన్ని క్రియా విశేషణాలు అసలు విశేషణాల లాగానే ఉంటాయి.
    Eg: Fast -> Fast (fastly కాదు )
    He runs very fast.
    =
    Hard -> Hard.
    He works very hard = అతను చాలా కష్టపడి పని చేస్తాడు
    దీనిని 'Hardly' తో confuse అవ్వవద్దు. Hardly = అరుదుగా

    He hardly works = అతను అరుదుగా పనిచేస్తాడు.
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    She works ______
    very hard
    very hardly
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    She runs ______
    fastly
    fast
    faster
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    Rabbits run ______
    very fast
    fastly
    very fastly
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    Ram does his work ______
    careful
    carefully
    చిట్కా
    He speaks fluently = అతను చాలా బాగా మాట్లాడతాడు
    Subject (He) + Verb (speaks) + adverb (well)
    He speaks English fluently = అతను ఆంగ్లం చాలా బాగా మాట్లాడతాడు
    Subject (He) + Verb (speaks) + Direct object (English) + adverb (well)
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    He washes ______
    properly the clothes
    proper the clothes
    the clothes proper
    the clothes properly
    మధు చాలా బాగా వంట చేస్తుంది.
    • cooks
    • is
    • Madhu
    • very
    • well
    • welly
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    She danced ______
    wonderful
    wonderfully
    చిట్కా
    She danced wonderfully = ఆమె అద్భుతంగా నాట్యం చేసింది
    Subject (she) + verb (danced) + adverb (wonderfully)
    She danced wonderfully at her wedding = ఆమె తన పెళ్ళిలో అద్భుతంగా నృత్యం చేసింది
    Subject (she) + verb (danced) + adverb (wonderfully) + place (at her wedding)
    వారు ఆనందంగా జీవిస్తారు.
    • live
    • are
    • they
    • living
    • happily
    • happyly
    adjective adverb example
    fast (వేగము) fast (వేగముగా) she runs very fast
    quick (త్వరగా) quickly (త్వరగా) she runs very quickly
    slow (మెల్లగా) slowly (మెల్లగా) she walks slowly
    fluent (అనర్గళమైన) fluently (అనర్గళంగా) she speaks fluently
    beautiful (అందమైన) beautifully (అందంగా) she sings beautifully
    wonderful (అద్భుతమైన) wonderfully (అద్భుతంగా) she dances wonderfully
    good (మంచి) well (మంచిగా) she sings well
    happy (ఆనందంగా) happily (ఆనందంగా ) she lives happily
    careful (జాగ్రత్త ) carefully (జాగ్రత్తగా) he works carefully
    fearless (నిర్భయంగా) fearlessly (నిర్భయంగా) he fights fearlessly
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం