Interview - ఉద్యోగం లో మార్పుల కారణం
try Again
Tip1:hello
Lesson 90
Interview - ఉద్యోగం లో మార్పుల కారణం
చిట్కా
Why are you looking for a change? = మీరు ఎందుకు మార్పు కోసం చూస్తున్నారు?
తరుచుగా ఇంటర్వ్యూ లో అడిగే ప్రశ్న, మీరు ఎందుకు మారుదాం అనుకుంటున్నారు? దీనికి ఈ రోజు మనం సమాధానం చెప్పడం నేర్చుకుందాము.
=
A more=కొంచెం ఎక్కువ
challenging=సవాలుగా ఉండే
'నేను ఇంకా సవాలుగా ఉండే అవకాశం కోసం చూస్తున్నాను' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I am watching for a more challenging opportunity.
I look for a more challenging opportunity.
I am looking for a more challenging opportunity.
I am look for a more challenging opportunity.
సవాలుగా ఉండే
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I am looking ______
for a better opportunity
to a better opportunity
from a better opportunity
by a better opportunity
నేను మెరుగైన స్థానం కోసం చూస్తున్నాను.
    • I
    • for a
    • better
    • more good
    • am looking
    • role
    సంభాషణ వినండి!
    Hi, please have a seat. Why are you looking for a change?
    హాయ్, దయచేసి కూర్చోండి. మీరు ఎందుకు జాబ్ మారుదాం అనుకుంటున్నారు?


    I like my job, but I am now looking for a more challenging role.
    నాకు ఈ జాబు ఇష్టమే ,కాని నేను ఇంకా సవాలుగా ఉండే స్థానం కోసం చూస్తున్నాను.


    Great. What are your interest areas?
    మంచిది, మీ ఆశక్తి గల అంశాలు ఏమిటి?


    I like sales and marketing.
    నాకు అమ్మకాలు మరియు మార్కెటింగ్ ఇష్టం.


    'నేను ముంబాయ్ నుండి ఢిల్లీకి మారాలనుకుంటున్నాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
    I am like to move from Mumbai to Delhi.
    I am want to move from Mumbai to Delhi.
    I want to move from Mumbai to Delhi.
    I want to moved from Mumbai to Delhi.
    మా కంపెనీ ఢిల్లీ నుండి ముంబైకి మారుతూ ఉంది.
    • moving
    • My company is
    • Delhi
    • to
    • Mumbai
    • from
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    My company ______
    has relocating
    is relocating
    నేను ఒక పెద్ద కంపెనీ కోసం పని చెయ్యాలనుకుంటున్నాను.
    • am
    • for
    • work
    • a big company
    • want to
    • I
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    I ______
    am like to work
    want to work
    have want to work
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం