Future with going to
try Again
Tip1:hello
Lesson 95
Future with going to
చిట్కా
మేము ఢిల్లీకి ఉదయం రైలు తీస్కుంటున్నాము = We are taking the morning train to Delhi
మనము 'Present progressive (is/am/are + verb + ing)' ని భవిష్యత్తులో చేసే ఖచ్చితమైన ప్రణాళికల కోసం వాడుతాము.
సమావేశం11గంటలకు ప్రారంభమవబోతోంది. = The meeting is going to start at 11 AM.
మనము going to (going to + verb + ing)' ని ఉద్దేశాలు (informal) ప్రకటించడానికి ఉపయోగిస్తాము.
చిట్కా
=
Going to ఉపయోగం
=
1) Intentions: ఉద్దేశాలు (informal) ప్రకటించడానికి (eg: I am going to hire someone for this work = నేను ఈ ఉద్యోగం కోసం ఎవరినైనా నియామకం చేస్తున్నాను.

2) Predictions: భవిష్యత్తు అంచనాల కోసం (eg: It is going to rain = వర్షం కురవబోతోంది).

3) భవిష్యత్తులో నిజంగా జరగబోయే వాటి కోసం (eg: Sachin is going to turn 30 this November = సచిన్ కి ఈ నవంబర్ కి ముప్పై సంవత్సరాలు నిండుతాయి).
'నేను ధూమపానాన్ని వదలబోతున్నాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I am going to quit smoking.
I am go quit smoking.
I am going to quitting smoking.
I will going to quit smoking.
'నేను ఇప్పటి నుండి కస్టపడి పని చేయబోతున్నాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I am going to work hard from now on.
I am work hard from now on.
I am going to working hard from now on.
I am go to work hard from now on.
'మీరు పరీక్షలో ఉత్తీర్ణులు అవబోతున్నారు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
You're pass the exam.
You're going to passing the exam.
You'll going to pass the exam.
You're going to pass the exam.
వర్షం రాబోతుంది.
    • raining
    • is
    • to
    • rain
    • going
    • it
    నేను తరువాత సచిన్ కి కాల్ చేసి ఈ న్యూస్ చెప్పబోతున్నాను.
    • call Sachin later
    • going to
    • this news
    • and tell him
    • calling
    • I am
    ఖాళీలు పూరించడానికి మిస్సింగ్ పదాలు ఎంచుకోవడం.
    Be careful! We ______
    will
    are going
    are
    go
    'వారు ఈ రకంగా సమయం వృధా చేయడం చేస్తూ ఉంటే, వాళ్ళు ఫెయిల్ అవబోతున్నారు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    If they keep on wasting time like this, then they're going to fail
    If they keep on wasting time like this, then they're fail.
    If they keep on wasting time like this, then they going to fail.
    If they keep on wasting time like this, then they'll going to fail.
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    My sister is ______
    going to graduate
    going to graduation
    graduate
    going to pass out
    మా నాన్న ఈ మార్చ్ కు 45 అవబోతున్నాడు.
    • 45 this March
    • is
    • going to
    • be
    • go to
    • my father
    'మేరు ఎవరినైనా పనిలోకి తీస్కుంటున్నారా?' తెలుగులో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    Are you going to hire someone?
    Are you hire someone?
    Do you going to hire someone?
    Will you going to hire someone?
    రేపు ఫెయిర్ వద్ద చాలా రద్దీగా ఉండబోతోందా?
    • Is it
    • be
    • very crowded
    • at the fair?
    • does
    • going to
    జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
    My company ______
    is going to moving
    is going to move
    will going to move
    is go to moving
    'సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం అవబోతోంది.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి).;
    The meeting is going to start at 11.
    The meeting is start at 11.
    The meeting will be going to start at 11.
    The meeting is going to starting at 11.
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం