Myself, Himself, Yourself - Reflexive Pronouns
try Again
Tip1:hello
Lesson 97
Myself, Himself, Yourself - Reflexive Pronouns
చిట్కా
నన్ను నేను కత్తితో గాయపరుచుకున్నాను = I hurt myself with a knife
ఒక వ్యక్తి చేసిన పని యొక్క పలితం అతని మీదే పడ్డప్పుడు, 'reflexive pronoun' ఉపయోగిస్తారు .
=

ఇక్కడ పని చేసే వ్యక్తి 'I' మరియు ఆ పని యొక్క పరిణామం (కోసుకోవడం) అతనికే దక్కింది. అందుకే myself (reflexive pronoun)ఉపయోగిస్తారు.
Myself, yourself, himself, herself మరియు itself, ఏకవచన 'reflexive pronouns'. Ourselves, yourselves మరియు themselves, బహువచన 'reflexive pronouns.'
చిట్కా
నిత్య కేవలం రెండు సంవత్సరాలదే అయనప్పటికీ, దుస్తులు తనంతట తానే ధరిస్తుంది. = Nitya dresses herself although she is only two years old.
'Reflexive pronouns' ను అసాధారణ పనుల (unusual events) కు కూడా ఉపయోగిస్తారు.
=
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
I hurt ______
myself
himself
me
my
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
Tom cut ______
myself
himself
him
my
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి
She is old enough to wash ______
myself
her
himself
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
We did not enjoy ______
ourself
herself
ourselves
themselves
జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకోండి.
You should control ______
herself
myself
yourself
themselves
'ఆమె తనకి తాను ఒక బహుమతి కొనుక్కుంది .' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి (ఒక ఎంపికను ఎంచుకోండి);
She bought a gift for her
She bought a gift for herself.
She bought a gift for myself
She bought a gift for yourselves.
'ఆమె తన గురించి తాను చాలా గొప్పగా అనుకుంటుంది.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
She thinks very highly of her.
She thinks very highly of herself.
She thinks very highly of herselves.
She thinks very highly of hers.
'అతను తనకు తానే అర్థం చేసుకోలేకపోయాడు.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
He couldn't understand himself.
He couldn't understand him.
He couldn't understand his.
He couldn't understand he.
'వారు కష్టపడి పనిచేయటానికి చేయడానికి వారిని వారే ప్రోత్సహించుకోవాలి.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
They must force themselves to work hard.
They must force ourselves to work hard.
They must force yourselves to work hard.
They must force theyselves to work hard.
'నేను స్వయంగా కోసుకున్నాను.' ఆంగ్లంలో సరైన అనువాదం ఎంచుకోండి. (ఒక ఎంపికను ఎంచుకోండి);
I have cut herself.
I have cut yourselves.
I have cut himself.
I have cut myself.
వారు స్వయంగా వంట చేస్కోవాలి.
చిట్కా
=
మనం ఎవరైనా ప్రసిద్ధ వ్యక్తి లేదా విషయం గురించి మాట్లాడేటప్పుడు కూడా 'reflexive pronoun' ఉపయోగిస్తాము.
=
కోట, దానికదే, చాలా చిన్న పట్టణం = Kota, itself, is quite a small town.
అద్దం లో నన్ను నేను చూసుకున్నాను.
    • myself
    • himself
    • in the mirror
    • I
    • me
    • saw
    వారు తమని తాము చూసుకోలేరు.
    • them
    • look after
    • they
    • ourselves
    • themselves
    • cannot
    మీకు మీరు సహాయం చేసుకోగలరా?
    • your
    • themselves
    • help
    • helped
    • yourself
    • can you
    దానిని మాకు మేమే చేసుకుంటాము.
    ఆమె తనతోతాను మాట్లాడుకుంటుంది.
    చిట్కా
    =
    Yourself = నీకు నువ్వు
    Yourselves = మీకు మీరు
    ' yourself' ఒక వ్యక్తి అయితే 'yourselves' ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులకు ఉపయోగిస్తారు.
    Eg: రామ్, మీకు మీరు సహాయం చేసుకోగలరు = Ram, you can help yourself.
    ఇక్కడ రామ్ ఏకవచనం, అందుకే 'yourself' ఉపయోగిస్తారు. మీరు (అందరు) మీకు మీరు సహాయం చేసుకోగలరు = You all can help yourselves
    ఇక్కడ 'మీరు బహువచనం, అందుకే 'yourselves' ఉపయోగిస్తారు.
    =
    =
    !
    వినండి
    చిట్కా
    తదుపరి పదం